మనవుడే మహనీయుడు
మనవుడే మహనీయుడు
శక్తియుతుడు యుక్తిపరుడు మనవుడే మాననీయుడు
మానవుడే మహనీయుడు
మంచిని తలపెట్టినచో మనిషికడ్డు లెదులే
ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే
మానవుడే మహనీయుడు
మానవుడే మహనీయుడు
దివిజగంగ భువి దింపిన భగీరధుడు మానవుడే
సుస్థిర తారగ మారిన ధృవుడు కూడా మానవుడే
సృష్ఠికి ప్రతి సృష్ఠి చేయు విస్వామిత్రుడు నరుడే
జీవ కోటి సర్వములో శ్రేష్ఠతముడు మానవుడే
మానవుడే మహనీయుడు
మానవుడే మహనీయుడు
గ్రహరాసులనధిగమించి ఘనతారల పధము నుంచి
గ్రహరాసులనధిగమించి ఘనతారల పధము నుంచి
గగనాంతర రోదశి లో గంధర్వ గొళ తతుల(??) దాటి
చంద్రలోకమైనా దెవేంద్రలోకమైన
చంద్రలోకమైనా దెవేంద్రలోకమైన
బొందితొ జయించి మరల భువికి తిరిగి రాగలిగే
మానవుడే మహనీయుడు
శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు
మానవుడే మహనీయుడు
మానవుడే మహనీయుడు
మనవుడే మహనీయుడు
శక్తియుతుడు యుక్తిపరుడు మనవుడే మాననీయుడు
మానవుడే మహనీయుడు
మంచిని తలపెట్టినచో మనిషికడ్డు లెదులే
ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే
మానవుడే మహనీయుడు
మానవుడే మహనీయుడు
దివిజగంగ భువి దింపిన భగీరధుడు మానవుడే
సుస్థిర తారగ మారిన ధృవుడు కూడా మానవుడే
సృష్ఠికి ప్రతి సృష్ఠి చేయు విస్వామిత్రుడు నరుడే
జీవ కోటి సర్వములో శ్రేష్ఠతముడు మానవుడే
మానవుడే మహనీయుడు
మానవుడే మహనీయుడు
గ్రహరాసులనధిగమించి ఘనతారల పధము నుంచి
గ్రహరాసులనధిగమించి ఘనతారల పధము నుంచి
గగనాంతర రోదశి లో గంధర్వ గొళ తతుల(??) దాటి
చంద్రలోకమైనా దెవేంద్రలోకమైన
చంద్రలోకమైనా దెవేంద్రలోకమైన
బొందితొ జయించి మరల భువికి తిరిగి రాగలిగే
మానవుడే మహనీయుడు
శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు
మానవుడే మహనీయుడు
మానవుడే మహనీయుడు
No comments:
Post a Comment