Thursday, July 31, 2008

అలుపన్నది ఉందా - గాయం

అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
ఆదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మాది తలపులకు లల, లల, లల లల లల లా లా

నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కవా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు లల, లల, లల లల లల లా లా

నీ చూపులే తడిపే వరకు యేమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాల తలుపుల తెరిచే తరుణం కొరకు
ఎదురుగా నడిచే తొలి ఆశలకు లల, లల, లల లల లల లా లా

No comments: