Thursday, July 31, 2008

అదే నీవు - అభినందన

ఆదే నీవు, ఆదే నేను, అదే గీతం పాడనా
ఆదే నీవు, ఆదే నేను, అదే గీతం పాడనా
కథైనా కలైన కనులలో చూడనా

అదే నీవు, అదే నేను, అదే గీతం పాడనా
అదే నీవు, అదే నేను, అదే గీతం పాడనా

కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము
కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము
గువ్వా గువ్వా కౌగిలిలో గూడుచేసుకున్నాము
అదే స్నేహమో, అదే మోహమో
అదే స్నేహమో, అదే మోహమో
ఆది అంతం ఏది లేని గానము

అదే నీవు, అదే నేను, అదే గీతం పాడనా
కథైనా కలైన కనులలో చూడనా

నిన్నా రేపు సందెల్లో, నెడై వుందామన్నావు
నిన్నా రేపు సందెల్లో, నెడై వుందామన్నావు
కన్నీరైన ప్రెమల్లో, పన్నీరౌదామన్నావు
అదే బాసగా, అదే ఆశగా
అదే బాసగా, అదే ఆశగా
ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటే పాడను

అదే నీవు, అదే నేను, అదే గీతం పాడనా
అదే నీవు, అదే నేను, అదే గీతం పాడనా
కథైనా కలైన కనులలో చూడనా
అదే నీవు, అదే నేను, అదే గీతం పాడనా

No comments: