Friday, October 3, 2008

దేవ దేవ ధవళాచల మందిర - భూకైలాస్

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో

పాలిత కింకర భవనా శంకర శంకర పుర(??) నమో నమో
పాలిత కింకర భవనా శంకర శంకర పుర(??) నమో నమో
హాలా హలధర శూలా యుధకరా శైలసుతావర నమో నమో
హాలా హలధర శూలా యుధకరా శైలసుతావర నమో నమో

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో

దురితవిమోచన....
దురితవిమోచన పా(??)లవిలోచన పరమదయాకర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో

నమో నమో .. నమో నమో..!
నమో నమో .. నమో నమో..!
నమో నమో .. నమో నమో...
నమో నమో .. నమో నమో...

నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నమో నమో

నారద హృదయ విహారీ నమో నమో
నారద హృదయ విహారీ నమో నమో
నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నమో నమో

పంకజ నయనా పన్నగ శయనా .....
పంకజ నయనా పన్నగ శయనా
పంకజ నయనా పన్నగ శయనా
శంకర వినుతా నమో నమో
శంకర వినుతా నమో నమో

నారాయణ హరి నమో నమో
నారాయణ హరి
నారాయణ హరి
నారాయణ హరి
నమో నమో!

Listen to the song here (Deva Deva Dhavalachala)

No comments: