కొత్త బంగారు లోకం! మాకు కావాలి సొంతం!
గాలి పాడాలి గీతం! పుడమి కావాలి స్వర్గం!(F)
కొత్త బంగారు లోకం! మాకు కావాలి సొంతం!
గాలి పాడాలి గీతం! పుడమి కావాలి స్వర్గం!(M)
కొత్త బంగారు లోకం! మాకు కావాలి సొంతం!
గాలి పాడాలి గీతం! పుడమి కావాలి స్వర్గం! (F)

జంట నెలవంకలుండే నింగి కావాలి మాకు,
వెండి వెన్నెల్లలోనే వేయి కలలు పండాలి మాకూ!
పూవులే నోరు తెరిచి మధుర రాగాలు నేర్చీ,
పాటలే పాడుకోవాలి, ఆది చూసి నే పొంగి పోవాలీ!
మనసనే ఒక సంపదా, ప్రతి మనిషిలోనూ ఉండనీ!
మమతలే ప్రతి మనసులో కొలువుండనీ!
మనుగడే ఒక పండగై కొనసాగానీ!

ఓడిపోవాలి స్వార్ధం, ఇల మరిచిపొవాలి యుద్ధం!
మారణమే లేని మానవులే ఈ మహిన నిలవాలి కలకాలం!
ఆకలే సమసిపోనీ అమృతం పొంగి పోనీ!
శాంతి, శాంతి అను సంగీతం ఇంటింటా పాడనీ ప్రతి నిత్యం!
వేదనే ఇక తొలగనీ, వేడుకే ఇక వెలగనీ,
ఎల్లలా పోరాటమే ఇక తీరనీ!
ఎల్లరూ సుఖ శాంతితో ఇక బతకనీ!