గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు
గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు
కరిమబ్బులు కమ్మే వేళ మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగుచుక్కే వెలుగు
కరిమబ్బులు కమ్మే వేళ మెరుపూ తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగుచుక్కే వెలుగు
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
మతి తప్పిన కాకుల రోదలో మౌనమే వెలుగు
దహియించే బాధల మధ్యన సహనమే వెలుగు
గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు
కడలి నడుమ పడవ మునిగితే కడ దాకా ఈదాలి
కడలి నడుమ పడవ మునిగితే కడ దాకా ఈదాలి
నీళ్ళు లేని ఏడారిలో(2) కన్నీళ్ళైన తాగి బతకాలి
నీళ్ళు లేని ఏడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి
ఏ తోడు లేనినాడు నీ నీడే నీకు తోడు
ఏ తోడు లేనినాడు నీ నీదే నీకు తోడు
జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు
చిగురంత ఆశ జగమంత వెలుగు
గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు
గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు
కరిమబ్బులు కమ్మే వేళ మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగుచుక్కే వెలుగు
కరిమబ్బులు కమ్మే వేళ మెరుపూ తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగుచుక్కే వెలుగు
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
మతి తప్పిన కాకుల రోదలో మౌనమే వెలుగు
దహియించే బాధల మధ్యన సహనమే వెలుగు
గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు
కడలి నడుమ పడవ మునిగితే కడ దాకా ఈదాలి
కడలి నడుమ పడవ మునిగితే కడ దాకా ఈదాలి
నీళ్ళు లేని ఏడారిలో(2) కన్నీళ్ళైన తాగి బతకాలి
నీళ్ళు లేని ఏడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి
ఏ తోడు లేనినాడు నీ నీడే నీకు తోడు
ఏ తోడు లేనినాడు నీ నీదే నీకు తోడు
జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు
చిగురంత ఆశ జగమంత వెలుగు
గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు