Thursday, February 5, 2009

కోకిలమ్మ - ఆంధ్రుడు

కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల,
జానకమ్మా
స్వరాలు నీలో లేవమ్మ
కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల,
జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మ

చలాకి చిత్రలోన ?? చైత్రవీణ లీల జిక్కిలోన వర్షించు పూలవాన
ఆశాలతాలలోన జనించు తేనె సోనా వినేసి తరించి తలొంచుకెళ్ళవమ్మ

కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల,
జానకమ్మా
స్వరాలు నీలో లేవమ్మ
కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల,
జానకమ్మా
స్వరాలు నీలో లేవమ్మ

ఒకే పదం ఒకే విధం కుహూ కుహూ ....
అదే వ్రతం అదే మతం అనుక్షణం మ్...
నవీన రాగముంది ప్రవాహ వేగముంది
అనంత గీతముంది అసాధ్య రీతి(??) ఉంది
చేరవమ్మ, చరిత్ర మార్చుకోమ్మ
క్శమించి కొత్త పాట దిద్దుకోమ్మ(??)
ఖరీదు కాదులెమ్మ..

కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల,
జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మ
కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల,
జానకమ్మా
స్వరాలు నీలో లేవమ్మ

చలాకి చిత్రలోన ?? చైత్రవీణ లీల జిక్కిలోన వర్షించు పూలవాన
ఆశాలతాలలోన జనించు తేనె సోనా వినేసి తరించి..

వేళలో నీ గూటిలోఎన్నాళ్ళిలా..
మా ఊరిలో కచ్చేరిలో పాడాలిగా..
చిన్నారి చిలకపైన సవాలు చెయ్యకమ్మ
తూనీగ తేనెటీగ చప్పట్లు చాలవమ్మ
దమ్ములుంటే నా పైన నెగ్గవమ్మ
అదంత తేలికేమి కాదులెమ్మ
ఎత్తాలి కొత్త జన్మ..

కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల,
జానకమ్మా
స్వరాలు నీలో లేవమ్మ
కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల,
జానకమ్మా
స్వరాలు నీలో లేవమ్మ

చలాకి చిత్రలోన ?? చైత్రవీణ లీల జిక్కిలోన వర్షించు పూలవాన
ఆశాలతాలలోన జనించు తేనె సోనా వినేసి తరించి తలొంచుకెళ్ళవమ్మ

No comments: