Thursday, May 7, 2009

ఎన్నెన్నో వర్నాలు - ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు

ఎన్నెన్నో వర్నాలు, అన్నింట్లో అందాలు
ఎన్నెన్నో వర్నాలు, అన్నింట్లో అందాలు
ఒకటైతే మిగిలేది తెలుపేనండి
నలుపేమో నాకిష్టం, మీ మనసు మీ ఇష్టం
నాకొసం మీ ఇష్టం వదలద్దండీ

మీ మది తొందర చేసే బాటను వీడక మీరు సాగిపోండికా!
ఇదే ఇదే నా మాటగా, పదే పదే నా పాటగా..

ఎన్నెన్నో వర్నాలు..

నెనంటూ ప్రత్యేకం, నాదంటూ లోకం
పడలేను జొక్యం అంతేనండి
బాగుందీ మీ టేస్టు, నాకెంతో నచ్చేట్టు
మనసేదో మెచ్చేట్టు మీ మీదొట్టు

అందుకే నే దిగి వచ్చా వంచని నా తల వంచా, స్నేహ భావమా!
అందుకే నే దిగి వచ్చా వంచని నా తల వంచా, స్నేహ భావమ!
కలా నిజం నీకోసమే .. అనుక్షణమ్ ఉల్లాసమే

నెనంటూ ప్రత్యేకం, నాదంటూ లోకం
పడలేను జొక్యం అంతేనండి!

No comments: