సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా!
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా!
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా!
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా!
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!
నిన్నటి నీడలే కనుపాపను ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
నిన్నటి నీడలే కనుపాపను ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
చుట్టమల్లె కష్టమొస్తె కళ్ళనీళ్ళు పెట్టుకుంటు
కాళ్ళు కడిగి స్వాగతించకూ!
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేని పోని సేవ చెయ్యకూ!
మిణుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలు కదా!
ముసురుకునే నిశి విల విలలాడుతు పరుగులు తీయగా!
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ !
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా!
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా!
నిన్న రాత్రి పీడకల నేడు తలచుకుంటూ నిద్రమానుకోగలమా?
ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండ ఉండగలమా?
కలలుగనే అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా!
కలతలనే నీ కిల కిలతో తరిమేయ్యవ్వే చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా!
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా!
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా!
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా!
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా!
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!
నిన్నటి నీడలే కనుపాపను ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
నిన్నటి నీడలే కనుపాపను ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
చుట్టమల్లె కష్టమొస్తె కళ్ళనీళ్ళు పెట్టుకుంటు
కాళ్ళు కడిగి స్వాగతించకూ!
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేని పోని సేవ చెయ్యకూ!
మిణుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలు కదా!
ముసురుకునే నిశి విల విలలాడుతు పరుగులు తీయగా!
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ !
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా!
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా!
నిన్న రాత్రి పీడకల నేడు తలచుకుంటూ నిద్రమానుకోగలమా?
ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండ ఉండగలమా?
కలలుగనే అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా!
కలతలనే నీ కిల కిలతో తరిమేయ్యవ్వే చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా!
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా!
No comments:
Post a Comment