1:ఈ ఉత్తరానికి జవాబు రాయాలని ఉంది!
2:అలాగే! చిరంజీవి ! సౌభాగ్యావతీ! గంగా మహాలక్ష్మికీ!
1.ఊరు:
2. మమతలూరు!
1. తాలూకా:
2: ఊహాపురం!
1: జిల్లా:
2: అనంతగిరి!
1. ఎవరు ఇచ్చారమ్మా ఇన్నక్షరాలూ! అక్షరాలా యెనక ఎన్ని అర్ధాలు!
ఏ దేవత ఇచ్చిందో ఇన్ని వరాలు! విప్పి నేను చెప్పలేను ఆ వివరాలూ!
అక్షరాలా కావు, అమ్మోరి అక్షతలూ! మరుజన్మకివి నీకు మాలక్ష్మి --??
గుడి లేనీ దేవతా! నడచీ పోతావుంటే,
గుడి లేనీ దేవతా! నడచీ పోతావుంటే,
అడుగడుగు దండాలూ, పాదాలకీ! పసిడి పాదాలకీ!
పసుపువేదాలకీ!

No comments:
Post a Comment