Saturday, May 30, 2009

నా గొంతు శృతిలోనా - జానకి రాముడు

తానాన తననానా!
నా గొంతు శృతిలోనా, నా గుండె లయ లోనా!
పాడవే పాడవే కోయిలా!
పాడుతూ
పరవశించు జన్మజన్మలా!

నా గొంతు శృతిలోనా, నా గుండె లయ లోనా!
పాడవే పాడవే కోయిలా!
పాడుతూ పరవశించు జన్మజన్మలా!

నా గొంతు శృతిలోనా, నా గుండె లయ లోనా!

ఒక మాట పది మాటలై ఆది పాట కావాలనీ!
ఒక జన్మ పది జన్మలై , అనుబంధమవ్వాలనీ!
అన్నిటా ఒక మమతే పండాలనీ,
ది దండలో దారమై ఉండాలనీ !
అన్నిటా ఒక మమతే పండాలనీ,
ది దండలో దారమై ఉండాలనీ !
కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచీపోవాలనీ
పాడవే, పాడవే, కోయిలా! పాడుతూ పరవశించు జన్మ జన్మలా!
నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా!

ప్రతిరోజు నువు సూర్యుడై నన్ను నిదుర లేపాలనీ!
ప్రతిరేయి పసిపాపనై నీ ఒడిని చేరాలనీ!
కోరికే ఒక జన్మా కావాలనీ,
ఆది
తీరకే మరుజన్మ రావాలనీ!
కోరికే ఒక జన్మా కావాలనీ,
ఆది
తీరకే మరుజన్మ రావాలనీ!
వలపులే రెక్కలుగా, వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలనీ!
పాడవే, పాడవే, కోయిలా! పాడుతూ పరవశించు జన్మజన్మలా!
నా గొంతు శ్రుతిలొనా, నా గుండె లయలోనా!
పాడవే, పాడవే, కోయిలా! పాడుతూ పరవశించు జన్మజన్మలా!

తానానే తననానా!తానానే తననానా!

2 comments:

Suman Y said...

user request ... kotha bangaru lokam lyrics pls :P ..

Lalitha Mahesh said...

sure sure.. e song?? I think I can.. koncham clean lyrics aithe no problem in putting up.. Infact I too like a couple of songs in kotha bangaaru lokam..