Thursday, March 16, 2023

When prahlaada sings to Vishnu pleading to comeback to his prasannaavataar

In progress...

 శ్రీ మాణినీ భక్త మంధారా

త్రైలొక్య సమ్మోహనాకరా ప్రేమావతారా!
జగన్నాధాలోకాధినాధా(??)!

మత్స్యావతారుండవై సోమక్?? వేదాళి రక్షించీ
దేవాసురుల్ క్షీరమారాణికిన్ భక్త... కూర్మావతారుండవై 
మన్ --- -- శ్రీ మోహినీ వేషమంబూని పీయూష ఆనంబు గావించీ
వరాహ రూపంబునన్   భంగ పాటొండు?? భూదేవి రక్షించీ
 నాడు ని తత్వముల్ నమ్మగా లేని అజ్ఞానికిన్

సత్యదీపంబు జూపించి  మోహంబు వారించి
(నీ విష్ణు భావమ్ము రూపించి)?? నీ దాసకొటిన్ కాటాక్షింపగా
 విచిత్రాకృతిన్ బూని వేంచేసినావా!
పరంధామా, వైకుంఠధామా! వైకుంఠధామా!

నమోనారసింహా! నమో భక్తపాలా!
నమోనారసింహా! నమో భక్తపాలా!

విఘాతాలులే?? వెరగుచెందు?? నీ ఉగ్రరూపమూ ఉపశమింపుమా!
విఘాతాలులే?? వెరగుచెందు?? నీ ఉగ్రరూపమూ ఉపశమింపుమా!

త్రిలోకాలకూ ప్రియంబైన నీ ప్రసన్నాకృతీ ప్రసాదింపుమా!
నమోనారసింహా! నమో భక్తపాలా!
నమోనారసింహా! నమో భక్తపాలా!